LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నీ కృప నన్ను వీడిపోదయ్యా


నీ కృప నన్ను వీడిపోదయ్యా - నీ ప్రేమ నన్ను మరచిపోదయ్య 
నీ దయ నన్నుదాటి పోదయ్య  -  నీ కరుణే కాపాడును యేసయ్య  II 2 II
నా నాయకుడా - నా  నావికుడా  II 2 II
నా యజమానుడా  - నా స్తుతి పాత్రుడా   II 2 II 
యేసయ్యా  నా మంచి కాపరివి  ఉపకారివి  II 2 II

1. బూడిధకు బదులు పూదండను 
నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చవయ్యా  II 2 II 
 నీ రక్త సంబంధములో కలిపావయ్యా II 2II 
నీ రక్షణానందముతో  నిలిపావయ్యా II 2 II 
యేసయ్యా  నా మంచి కాపరివి  ఉపకారివి  II 2 II
                                                               నీ కృప నన్ను వీడిపోదయ్యా

2. నీకు విరోధమై ఏ ఆయుధం  
వర్దిల్లదు అని సెలవిచ్చినా దేవా  II 2 II
నీ దుడ్డి కర్రయు నీ దండము  II 2 II
నన్నాధరించును  ఎల్ల వేళలా II 2 II
యేసయ్యా  నా మంచి కాపరివి  ఉపకారివి  II 2 II
                                                               నీ కృప నన్ను వీడిపోదయ్యా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words