నువ్వివ్వకుంటే ఏదీ లేదయా
నువ్వివ్వకుంటే ఏదీ లేదయా నీకృప లేనిదే ఏదీ రాదయా l2ll నా ప్రాణము నా జీవము నా సర్వము నా సమస్తము ll2ll అంతయు నీదే యేసయ్యా స్తుతి చెల్లింతు నేనయ్యా ll2ll నేను కలిగిన రూపము నేను కలిగిన ఊపిరి నేను కలిగిన ఈ స్థితి నేను కలిగిన ధన్యత ll2ll నా ధనము ఘనము జ్ఞానం బుద్ధి నీదే యేసయ్యా స్తుతియు మహిమ ఘనతా స్తోత్రం నీకే మెస్సయ్యా ll2ll నేను పొందిన రక్షణ నేను పొందిన స్వస్థత నేను పొందిన విడుదల నేను పొందిన విజయం ll2ll నా బలము ధ్వజము కొండ కోట నీవే యేసయ్యా స్తుతియు మహిమ ఘనతా స్తోత్రం నీకే మెస్సయ్యా ll2ll


Follow Us






