నీవు లేని జీవితం నాకు వద్దయ్యా
నీవు లేని జీవితం నాకు వద్దయ్యా నీవుంటే నాకు ఎంత మేలయ్యా నీ ప్రేమ లేక అల్లడిపోయాను నీ ప్రేమకు ధూరమై కుమిలి పోతు యున్నాను ||2|| యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్యా (నీవులేని) 1. నీవు చేసిన మేలులు మరువలేక యున్నాను నీవు ఇచ్చిన ఆశీర్వాదం పొందుకొని యున్నాను||2|| నా మనసుకి గాయాలు మనలేక యున్నాయి నీ మాటలు వినబడక మౌనినై యున్నాను. ||2|| చిత్రకారుడవై నీ చిత్తని నేరవేర్చావు యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్యా (నివులేని) 2.నా భాదలు ఎన్నో చెప్పలేక యున్నాను నా వేదన ఎంతో విడువలేక యునాన్ను ||2|| నా మనసుకి గాయాలు మనలేక యున్నాయి నీ మాటలు వినబడక మౌనినై యున్నాను ||2|| నీ మాటలతో పలకరించి బ్రతికించావు యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్యా (నీవులేని


Follow Us





