LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Daily Bible Quiz
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


గూడులేని గువ్వలా


నీ గుండెలో దాచుమా ! నీ గూటికే చేర్చుమా 
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా 
గూడులేని గువ్వలా దారి తప్పితి
గుండె చెదరిన కోయిలనై మూగబోతిని
 
గువ్వలకు గూళ్ళిష్టం కోయిలకు పాటిష్టం
నాకేమో నీవిష్టం నీ సన్నిధి ఇష్టమయా 
నీవంటే ఇష్టం యేసయ్యా నీవు లేకుంటే బ్రతుకే కష్టమయా 

చేపలకు నీళ్ళిష్టం - పిల్లలకు తల్లిష్టం నాకేమో నీచెలిమిష్టం
నీ స్నేహం ఇష్టమయా (2) నీవంటే ఎంతో ఇష్టమయా
నీవెంటుంటే ఇంకా ఇష్టమయా 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words