నీవే నాకు చాలు యేసు
నీవే నాకు చాలు యేసు
1.స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటిరాగలరా
నా స్నేహితుడా - నీవే యేసయ్యా ||2||
2.బంధువులు ఎందరు ఉన్నను వారు నీకు సాటిరాగలరా
నా బంధువుడా - నీవే యేసయ్యా ||2||
3.తల్లిదండ్రులు - ఎంతకాలమున్నను వారు నీకు సాటి రాగలరా
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా
4.మేడ మిద్దెలు ఎన్ని ఉన్నను అవి నీకు సాటిరాగలవా
నామేడంతా - నీవే యేసయ్యా ||2||
5.ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటిరాగలదా
నా బంగారమా - నీవే యేసయ్యా ||2||


Follow Us






