LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Daily Bible Quiz
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


నిన్ను చూడాలని యేసయ్యా


నిన్ను చూడాలని యేసయ్యా
నిన్ను చేరాలని నాకు ఆశయ్యా
నీతో ఉండాలని కోరికా నీలా ఉండాలనే తలంపు
నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే నీ గానమే

ప్రేమ.. జాలి.. దయ..కనికరం
కలిగిన నీ ముఖము చూడాలని 
నాలో ఆశ కలుగుచున్నది..... నా ఆశంత నీవేనయ్యా
నాలో ఆశ కలుగుచున్నది....నా ఆశను తీర్చుమయ్యా

శాంతం.. ఓర్పు ... సమాధానము
కలిగిన నీ ముఖము చూడాలని
నాలో ఆశ కలుగుచున్నది..... నా ఆశంత నీవేనయ్యా
నాలో ఆశ కలుగుచున్నది....నా ఆశను తీర్చుమయ్యా



Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words